
వెంకయ్య నాయుడు(పాతచిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో షార్ట్ సర్క్యూట్ కలకలం రేపింది. తనకు షాక్ తగులుతోందని ఎంపీ ఆల్ఫోన్స్ సభాపతికి ఫిర్యాదు చేశారు. అదే విధంగా కేంద్ర మంత్రి పురుషోత్తం, ఇతర సభ్యులు కూర్చున్న టేబుల్ మైక్ నుంచి పొగలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సభను పదిహేను నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment