వచ్చేవారం కశ్మీర్‌కు రామ్‌ మాధవ్ | Rama madhav to visit Kashmir next week | Sakshi
Sakshi News home page

వచ్చేవారం కశ్మీర్‌కు రామ్‌ మాధవ్

Published Wed, Feb 10 2016 3:51 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM

Rama madhav to visit Kashmir next week

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ అనిశ్చితి తెరదించేందుకు బీజేపీ అధిష్టానం ఓ అడుగు ముందుకేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీతో చర్చించేందుకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వచ్చేవారం జమ్మూ వెళ్లనున్నారు. కశ్మీర్‌లో గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ-పీడీపీ మధ్య సయోధ్య కుదర్చటంలో  మాధవ్ కీలకంగా వ్యవహరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement