‘సుప్రీం’కు ఐదుగురు సిట్టింగ్‌ హైకోర్టు జడ్జీలు! | SC collegium clears five names for elevation to apex court | Sakshi
Sakshi News home page

‘సుప్రీం’కు ఐదుగురు సిట్టింగ్‌ హైకోర్టు జడ్జీలు!

Published Sat, Feb 4 2017 1:33 AM | Last Updated on Sun, Sep 2 2018 5:45 PM

SC collegium clears five names for elevation to apex court

న్యూఢిల్లీ: నలుగురు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌లు సహా మొత్తం ఐదుగురు సిట్టింగ్‌ హైకోర్టు జడ్జీల పేర్లను ఉన్నత న్యాయస్థానానికి సుప్రీంకోర్టు కొలీజియం ఖరారుచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహార్‌ నేతృత్వంలోని కొలీజియం ఈ జాబితాకు ఆమోదం తెలిపింది. ఇందులో మద్రాస్, రాజస్థాన్ , కేరళ, ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుల చీఫ్‌ జస్టిస్‌లు జస్టిస్‌ సంజయ్‌ కిషన్  కౌల్, జస్టిస్‌ నవీన్  సిన్హా, జస్టిస్‌ మోహన్ , జస్టిస్‌ దీపక్‌ గుప్తలతోపాటుగా కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌లు ఈ జాబితాలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement