భారత్లోనే చౌకగా స్మార్ట్‌ఫోన్లు | Smartphone Cheap price in India | Sakshi
Sakshi News home page

భారత్లోనే చౌకగా స్మార్ట్‌ఫోన్లు

Published Sun, Aug 24 2014 4:48 PM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM

భారత్లోనే చౌకగా స్మార్ట్‌ఫోన్లు

భారత్లోనే చౌకగా స్మార్ట్‌ఫోన్లు

హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్ల దిగుమతి రానురాను తగ్గిపోతోంది.  భారత్లోనే చౌకగా స్మార్ట్‌ఫోన్లు దొరుకుతున్నాయి. పలు కంపెనీలు ఇక్కడే తక్కువ ధరలకు స్మార్ట్ఫోన్లు పోటీపడి తయారు చేస్తున్నాయి. ఆ ప్రభావం దిగుమతులపై పడింది.

 ఫైర్‌ఫాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ ఈ నెల  29న భారత్లో లాంఛ్‌ కానుంది.  ఇంటెక్స్‌, స్పైస్‌ సంస్థలు  ఫైర్‌ఫాక్స్‌ ఫోన్‌ను విడుదల చేయనున్నాయి.  ఫైర్‌ఫాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర 2,229 రూపాయలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement