మూడు నెలలకో కొత్త స్మార్ట్‌ఫోన్‌: ఇంటెక్స్‌ | New Smartphone for Three Months: Intex | Sakshi
Sakshi News home page

మూడు నెలలకో కొత్త స్మార్ట్‌ఫోన్‌: ఇంటెక్స్‌

Published Fri, Jul 13 2018 12:22 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

New Smartphone for Three Months: Intex - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ తయారీలో ఉన్న ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ ఇకపై మూడు నెలలకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. ధరల శ్రేణి రూ.7 వేల లోపే ఉంటుందని కంపెనీ మొబైల్స్‌ ప్రొడక్ట్‌ హెడ్‌ ఇషిత బన్సల్‌ తెలిపారు. ఇన్ఫీ సిరీస్‌లో 18:9 ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే ప్యానెల్‌తో రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ సిరీస్‌గా ఇన్ఫీ కొనసాగుతుందని చెప్పారు.   

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement