కోర్టుకు వెళ్లిన ‘సన్నీ నైట్స్‌’ నిర్వాహకులు | Sakshi
Sakshi News home page

కోర్టుకు వెళ్లిన ‘సన్నీ నైట్స్‌’ నిర్వాహకులు

Published Tue, Dec 19 2017 11:24 AM

sunny nights managers went to court in bangalore

సాక్షి,బెంగళూరు: డిసెంబర్‌ 31న సన్నీలియోన్‌ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించా రు. కార్యక్రమానికి రూ. లక్షలు ఖర్చు చేశామని, అనుమతి ఇవ్వాలని నిర్వాహకులు కోర్టుకు వెళ్లారు. వీరి పిటిషన్‌ మరో రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement