కేంద్ర హోంశాఖకు సీఎస్ రాజీవ్‌ శర్మ లేఖ | Telangana CS Rajiv sharma write to letter Union home ministry | Sakshi
Sakshi News home page

కేంద్ర హోంశాఖకు సీఎస్ రాజీవ్‌ శర్మ లేఖ

Published Sat, Aug 9 2014 2:25 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

కేంద్ర హోంశాఖకు సీఎస్ రాజీవ్‌ శర్మ లేఖ - Sakshi

కేంద్ర హోంశాఖకు సీఎస్ రాజీవ్‌ శర్మ లేఖ

హైదరాబాద్ : హైదరాబాద్లో గవర్నర్ పాలనపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. పునర్విభజన చట్టానికి లోబడే మంత్రివర్గ నిర్ణయాల మేరకే గవర్నర్ కార్యాలయం పని చేస్తుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ అధికారాలు అమలు చేయటం సాధ్యం కాదని రాజీవ్ శర్మ స్పష్టం చేశారు. రాష్ట్రం విషయంలో కేంద్రం జోక్యం తగదని, పూర్తిస్థాయిలో గవర్నర్కు అధికారాలు అప్పగించలేమని ఆయన లేఖలో తెలిపారు. ఇదే విషయంపై రాజీవ్ శర్మ ఈరోజు ఉదయం గవర్నర్ నరసింహన్ను కలిశారు.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement