జైలుకు తిరిగి వెళ్లిన మున్నాభాయ్ | The actor, who went back to prison | Sakshi
Sakshi News home page

జైలుకు తిరిగి వెళ్లిన మున్నాభాయ్

Published Sun, Mar 23 2014 4:49 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

జైలుకు తిరిగి వెళ్లిన మున్నాభాయ్

జైలుకు తిరిగి వెళ్లిన మున్నాభాయ్

ముంబై: 1993నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో  పెరోల్ గడువు ముగియడంతో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ పుణెలోని ఎరవాడ జైలుకు తిరిగి వెళ్లారు.

భార్య మాన్యతాదత్‌కు చికిత్స చేయించాల్సి ఉండడంతో గతేడాది డిసెంబర్ 21న ఆయన పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు.  సంజయ్ శనివారం ముంబైలోని తన నివాసం నుంచి స్నేహితుడు బంటీ వాలియా వెంట రాగా పుణెకు వెళ్లారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement