సమాచార మార్పిడితో మొదలై, సర్వస్వానికీ అన్‌లైన్ అన్నట్టుగా ఇంటర్నెట్ విస్తరిస్తోంది. ప్రపంచ పోకడకు అనుగుణంగా భారతదేశంలోనూ నెట్ వినియోగదారులు పెరుగుతున్నారు. 2013లో 16.72 కోట్లుగా ఉన్న వీరి సంఖ్య 2015 నాటికి 25 కోట్లకు చేరుతుందని అంచనా! ఇదే ఊపులో కొనసాగితే 2018 నాటికి ఈ సంఖ్య సుమారు 35 కోట్లకు చేరుతుందని అంచనా!