టుడే అప్‌డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్‌డేట్స్

Published Tue, Jan 10 2017 8:02 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM

today updates

  • గాంధీనగర్: నేటి నుంచి మూడు రోజులపాటు వైబ్రెంట్ గుజరాత్ సదస్సు. ఈవెంట్ ప్రారంభించనున్న ప్రధాన నరేంద్ర మోదీ. హాజరుకానున్న 500 సంస్థల సీఈవోలు.
  • నేడు కర్నూలో జిల్లాలో ఆరో రోజుకు చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర. వెంగల్‌రెడ్డిపేట నుంచి ప్రారంభం కానున్న వైఎస్ జగన్ భరోసా యాత్ర. మహానందీశ్వరున్ని దర్శించుకోనున్న వైఎస్ జగన్
  • నేడు లక్నోలో భేటీ కానున్న ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం
  • చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్. నేటి ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న రాజ్‌నాథ్.
  • సీపీఐ ఆధ్వర్యంలో నేటి నుంచి దళిత హక్కుల సాధన బస్సు యాత్ర ప్రారంభం
  • నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబునాయుడు. గూడూరులో జన్మభూమి సభకు హాజరుకానున్న చంద్రబాబు.
  • నేడు హైదరాబాద్ లో నగదు రహిత లావాదేవీలపై మెగా క్యాంప్ కార్యక్రమం. ఏవీ కాలేజీ గ్రౌండ్‌లో బ్యాంకుల ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహణ
  • ముంబై: నేడు ఇంగ్లండ్ ఎలెవన్‌తో తలపడనున్న భారత్'ఏ' జట్టు. వార్మప్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న మహేంద్రసింగ్ ధోనీ. మధ్యాహ్నం 1:30 గంటలకు ముంబైల్ మ్యాచ్ ప్రారంభం
  • రంజీ ట్రోఫీ ఫైనల్: టైటిల్ కోసం ముంబైతో తలపడనున్న గుజరాత్ జట్టు. ఇండోర్‌లో మ్యాచ్ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement