వాజ్పేయికి భారతరత్న అవార్డు? | vajpayee name considered for Bharat ratna | Sakshi
Sakshi News home page

వాజ్పేయికి భారతరత్న అవార్డు?

Published Tue, Dec 9 2014 8:07 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

vajpayee name considered for Bharat ratna

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న'కు బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. వాజ్పేయి భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర యోచిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 25న వాజ్పేయి జన్మదినం సందర్భంగా వాజ్పేయికి ఈ అవార్డు ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement