కశ్మీర్ లో పేలుళ్లు..! | Villager injured in land mine blast in Poonch Jammu | Sakshi
Sakshi News home page

కశ్మీర్ లో పేలుళ్లు..!

Published Wed, Jan 14 2015 12:46 PM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

Villager injured in land mine blast in Poonch Jammu

జమ్మూ: జమ్ము-కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో మందు పాతర పేలి ఒకరికి గాయాలయ్యాయి. పూంచ్ జిల్లాలోని బాగియాల్ దారా వద్ద  బుధవారం ఉదయం మహమ్మద్ బషీర్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళుతుండగా.. మందు పాతరపై కాలు పెట్టడంతో ఒక్కసారిగా అవి పేలాయి.  ఈ ఘటనలో గాయపడ్డ అతడిని  చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement