
నెలల పసికందు దగ్గర్నుంచి వయసుపై బడిన వృద్ధుల వరకు కామాంధుల చేతిలో బలవుతున్న మహిళలు ఎందరో. గణాంకాల ప్రకారం మన దేశంలో నిత్యం ప్రతీ గంటకు నలుగురు చొప్పున అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. తాజాగా దిశ హత్యోదంతంతో ఆడపిల్ల అడుగుతీసి బయటికి వెళ్లాలంటేనేవెన్నులో వణుకుపుడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనకే అలాంటి ఆపద పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? వాచ్ దిస్ స్టోరి..
Comments
Please login to add a commentAdd a comment