కరోనా వైరస్‌ మన శరీరంలోకి వెళ్లాక ఏం చేస్తుంది? | What does Coronavirus do to the Your Body! | Sakshi
Sakshi News home page

కరోనా వైరస్‌ మన శరీరంలోకి వెళ్లాక ఏం చేస్తుంది?

Published Mon, May 25 2020 10:48 AM | Last Updated on Mon, May 25 2020 11:27 AM

What does Coronavirus do to the Your Body! - Sakshi

కరోనా అంటే అలాగ.. కరోనా అంటే ఇలాగ. మాస్కు వేసుకోవాలి.. భౌతిక దూరం పాటించాలి.. దగ్గొస్తది.. తుమ్మొస్తది. ఇలా కోవిడ్‌–19 గురించి ఎవరైనా అడిగితే చాలు. గడగడా చెప్పేస్తాం. మరి అదే కోవిడ్‌–19 మన శరీరంలోకి వెళ్లాక ఏం చేస్తుంది అని అడిగితే.. అదీ.. అదీ.. అంటూ నీళ్లు నమిలేవాళ్లే ఎక్కువ. ఇక అలా నమలాల్సిన పని లేదు. ఏం చేస్తుంది అని ఎవరైనా అడిగారు అనుకోండి. ఇదిగో ఇలా చేస్తుంది అని చెప్పేయండి. అలా చెప్పాలంటే.. ఓసారి దీనిపై లుక్కేసుకోండి మరి..


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement