
సెయింట్ లూయిస్ : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ అమెరికాలోని ప్రవాసాంధ్రులు నినదించారు. అమెరికా వైఎస్సార్‌సీపీ రీజినల్ కమిటీ ఇంచార్జీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సెయింట్ లూయిస్‌లోని మహాత్మా గాంధీ సెంటర్‌లో అనేక మంది తెలుగువారు, పార్టీ అభిమానులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ లూయిస్ వైఎస్సార్‌సీపీ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గుడవల్లి, గోపాల్ రెడ్డి, రంగా చక్కలతోపాటూ పలువురు ఎన్‌ఆర్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment