అడిలైడ్ : అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్(ఏటిఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. సౌత్ ఆస్ట్రేలియా అడిలైడ్ పట్టణంలోని ఎల్డర్స్ పార్క్‌లో అక్టోబర్ 5న(శనివారం) ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగా, మహిళలు పెద్ద ఎత్తున హాజరై రంగు రంగుల బతుకమ్మలను పేర్చి తమ ఆట పాటలతో అలరించారు.
ఏటీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Published Mon, Oct 7 2019 3:50 PM | Last Updated on Mon, Oct 7 2019 3:51 PM
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment