
అమెరికా: అమెరికాలో కోవిడ్-19 వైరస్‌తో మృతి చెందిన తొలి కేసు నమోదైంది. వాషింగ్టన్ రాష్ట్రంలో శనివారం కోవిడ్-19 కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ వైరస్‌ను నిర్మూలించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శనివారానికి అమెరికాలో 66 కోవిడ్-19 కేసులు నమోదయినట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment