దోహా ఇండియన్ ఎంబసీలో ప్రవాస భారతీయులు, అధికారులు
గల్ఫ్‌డెస్క్ : ప్రవాస భారతీయ దివస్ సందర్భంగా గురువారం ఎనిమిది దేశాల రాయబార కార్యాలయాలలో సమావేశమైన ప్రవాస భారతీయులు, అధికారులతో ఢిల్లీ నుంచి భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పలువురు ప్రవాస భారతీయులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ఖతార్ లోని దోహా ఇండియన్ ఎంబసీ నుంచి అంబాసిడర్ పి.కుమరన్, ప్రవాసీ సంఘాల ప్రతినిధులు డాక్టర్ నయనా వాఘ్, డాక్టర్ ఆర్.సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment