
వాషింగ్టన్ డీసీ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిపై మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నారైల సమక్షంలో ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల పట్ల సంతృప్తిగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఎన్నారైలు తమ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొలపాలని విజ్ఞప్తి చేశారు. యువతకు ఉపాధి కల్పించడమే కాక రైతాంగానికి కూడా సహాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment