
బెర్లిన్ : కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితులను తట్టుకోడానికి మాతృభూమికి తమ వంతు సహాయం చేయడానికి జర్మనీలో స్టూట్‌గర్ట్ పరిధిలోని ఎన్‌ఆర్‌ఐలు ముందుకొచ్చారు. సమైక్య తెలుగు వేదిక(ఎస్‌టీవీ) ఆధ్వర్యంలో 1111 యూరోలు(దాదాపు 90వేల రూపాయలు) ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. తమ వంతు సహాయంగా విరాళాలు అందించిన ప్రతి సభ్యునికి ఎస్‌టీవీకి ధన్యవాదాలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment