
డల్లాస్: అమెరికాలోని డల్లాస్ నగరంలో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో టాంటెక్స్ 122వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు వేడుకలు ఘనంగా ముగిశాయి. గత నెల సెప్టెంబర్16 నుంచి అక్టోబర్ 3 మంగళవారం వరకు జరిగిన ఈ సదస్సు ముగింపు వేడుకలకు అచ్చతెలుగు అష్టావధాని డాక్టర్ పలపర్తి శ్యామలానంద ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డల్లాస్, ఫోర్త్ వర్త్ మెట్రోప్లెక్స్ నగరాల్లోని తెలుగు వారంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.





Comments
Please login to add a commentAdd a comment