గ్రహం అనుగ్రహం (ఆదివారం 22, డిసెంబర్ 2014) | graham anugraham sunday 21 december 2014 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (ఆదివారం 22, డిసెంబర్ 2014)

Published Mon, Dec 22 2014 1:48 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

graham anugraham sunday 21 december 2014

శ్రీజయనామ సంవత్సరం  దక్షిణాయనం, హేమంత ఋతువు  మార్గశిర మాసం, తిథి అమావాస్య ఉ.7.29 వరకు
 తదుపరి పుష్య శు.పాడ్యమి, నక్షత్రం మూల రా.8.54 వరకు, వర్జ్యం ఉ.5.11 నుంచి 6.44 వరకు
 
తదుపరి రా.7.19 నుంచి 8.54 వరకు

దుర్ముహూర్తం ప.12.22 నుంచి 1.11 వరకు
 

తదుపరి ప.2.34 నుంచి 3.24 వరకు
 
అమృతఘడియలు ప.2.34 నుంచి 4.10 వరకు
 
సూర్యోదయం:6.29
సూర్యాస్తమయం: 5.26
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
 
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. అనారోగ్యం. కుటుంబసభ్యుల తో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు.
 
వృషభం: శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. ప నుల్లో స్వల్ప ఆటంకాలు. దనవ్యయం. బం దువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళం. దైవదర్శనాలు.
 
మిథునం: వృత్తి, వ్యా పారాలు సాఫీ గా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
 
కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన, గృహయోగం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
 
సింహం: పనులు నిరాశ కలిగిస్తాయి.  మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
 
కన్య: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఇంటాబయటా  ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
 
తుల: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
 
వృశ్చికం: కుటుంబంలో ఒత్తిడులు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. పను ల్లో జాప్యం. ఆలయ దర్శనాలు. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులు.
 
ధనుస్సు: శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. పరపతి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
 
మకరం: వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. ఆలయ దర్శనాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. అనారోగ్యం.
 
కుంభం: కుటుంబసభ్యుల ప్రోత్సాహం. సంఘంలో  ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
 
మీనం: కొత్త ఉద్యోగాలలో  చేరతారు. ప రిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సమాచారం. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
 
 - సింహంభట్ల సుబ్బారావు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement