గ్రహం అనుగ్రహం (సోమవారం 22, డిసెంబర్ 2014) | Graham Grace (Monday, 22 December 2014) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (సోమవారం 22, డిసెంబర్ 2014)

Published Mon, Dec 22 2014 12:27 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

Graham Grace (Monday, 22 December 2014)

భవిష్యం
 
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. అనారోగ్యం. కుటుంబసభ్యుల తో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు.
 
వృషభం: శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. ప నుల్లో స్వల్ప ఆటంకాలు. దనవ్యయం. బం దువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళం. దైవదర్శనాలు.
 
మిథునం: వృత్తి, వ్యా పారాలు సాఫీ గా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
 
కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన, గృహయోగం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
 
సింహం: పనులు నిరాశ కలిగిస్తాయి.  మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
 
కన్య:
కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఇంటాబయటా  ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
 
తుల: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
 
వృశ్చికం: కుటుంబంలో ఒత్తిడులు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. పను ల్లో జాప్యం. ఆలయ దర్శనాలు. బంధువులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులు.
 
ధనుస్సు: శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. పరపతి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
 
మకరం: వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. ఆలయ దర్శనాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. అనారోగ్యం.
 
కుంభం: కుటుంబసభ్యుల ప్రోత్సాహం. సంఘంలో  ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
 
మీనం: కొత్త ఉద్యోగాలలో  చేరతారు. ప రిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సమాచారం. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహంభట్ల సుబ్బారావు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement