శ్రీజయనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్య మాసం; తిథి శు.సప్తమి సా.5.11 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం పూర్వాభాద్ర ప.12.11 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం రా.9.11 నుంచి 10.41 వరకు
దుర్ముహూర్తం సా.4.00 నుంచి 4.50 వరకు
అమృతఘడియలు ..లేవు
సూర్యోదయం: 6.32;
సూర్యాస్తమయం: 5.29
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు
భవిష్యం
మేషం: పనులు నెమ్మదిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
వృషభం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
మిథునం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
కర్కాటకం: మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
కన్య: శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
తుల: సోదరులతో సఖ్యత. వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. కొన్ని వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితి. దైవదర్శనాలు.
వృశ్చికం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో అనుకోని మార్పులు.
ధనుస్సు: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.
మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. పనులు సాఫీగా సాగుతాయి. వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కుంభం: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
- సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం, ఆదివారం 28, డిసెంబర్ 2014
Published Sun, Dec 28 2014 1:23 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM
Advertisement
Advertisement