భారతీయ సినిమా శత వసంతాల వేడుకలు చెన్నైలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగు, తమిళ సినీ రంగానికి చెందిన నటీనటులు తరలివచ్చారు. వీరిని ముఖ్యమంత్రి జయలలిత ఘనంగా సత్కరించారు. మెమెంటోలు అందజేశారు. పాత, కొత్త తరం నటీనటులందరినీ ఒకే వేదిక చూడడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారతీయ సినిమా శత వసంతాల వేడుకల్లో ప్రసంగిస్తున్న జయలలిత
అలనాటి నటి సరోజదేవి
అవార్డు అందుకుంటున్న కమలహాసన్
సూపర్‌స్టార్ రజనీకాంత్
నందమూరి బాలయ్య
జయప్రద
సిమ్రాన్
జయసుధ
షావుకారు జానకి
జమున
మీనా
శారద
కాంచన
రాధ, సిమ్రాన్‌ల ముచ్చట్లు
స్టేడియంలో విక్రమ్, విజయ్, రజనీ తనయ సౌందర్య
హాస్యనటుడు వివేక్
ఇళయరాజాతో జయలలిత
మనోరమ
త్రిష
వేడుకలలో బోనీ కపూర్
అభిమానులతో కిక్కిరిసిన స్టేడియం