నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు సినీ ప్రముఖుల నివాళి | Actor Dharma varapu subramanyam dead | Sakshi
Sakshi News home page

నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు సినీ ప్రముఖుల నివాళి

Published Sun, Dec 8 2013 9:46 PM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM

Actor Dharma varapu subramanyam dead

ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(53) శనివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దిల్షుక్నగర్లోని తన స్వగృహంలోని తుది శ్వాసవిడిచారు. ఆనందో బ్రహ్మ హాస్య సీరియల్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్రహ్మణ్యం అకస్మిక మృతి సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.ఆయన భౌతికాయాన్ని ఆదివారం సినీ,రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement