తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై గురువారం సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. సమైక్యాంధ్రులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది.
భగ్గుమన్న సీమాంధ్ర
Published Fri, Oct 4 2013 5:40 AM | Last Updated on Fri, Nov 9 2018 4:52 PM
Advertisement
Advertisement