చలి నగరవాసులను భయపెడుతోంది. వృద్ధులు వాకింగ్‌కి వెళ్లాలంటే జంకుతున్నారు. భానుడి కిరణాలు సైతం శీతల గాలుల గిలిగింతలను అడ్డుకోలేకపోతున్నాయి. స్కూలుకి వెళ్లే విద్యార్థులు.. కొలువుకి వెళ్లే ఉద్యోగులు.. పనులకు వెళ్లే కూలీలు తప్పదంటూ ఇంటి నుంచి బయటకు అడుగులు వేస్తున్నారు. సోమవారం మంచుకురిసే వేళలో నగరంలో కనిపించిన దృశ్యాలు.మంచుదుప్పటి కప్పుకున్న బీహెచ్‌ఈఎల్ ప్రాంతంకండువాలు కప్పుకుని పనికెళ్తూ...కొలిమి పక్కన వెచ్చగా కాసేపు నిద్రపోని...పాఠాలు చదివేముందు కాసేపు పరుగుఇంటి ముందు కల్లాపు చల్లుతూ..ఎండ పడే ప్రాంతంలో నిలబడి ఉన్న అయ్యప్ప స్వాములుభానుడి కిరణాల తోడుగా బడికిస్వేదం చిందిస్తే చలి ఇంకెక్కడ?నగరంలో చలి తీవ్రతను తెలుపుతున్న సూచిక బోర్డు
ఫొటోలు : మోర్లా అనిల్‌కుమార్
సిటీ గజగజ
Published Tue, Dec 10 2013 5:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement