'ఎంత అందంగా ఉన్నావె' పోస్టర్స్ | Entha Andanga Unnave movie stills | Sakshi
Sakshi News home page

'ఎంత అందంగా ఉన్నావె' పోస్టర్స్

Published Mon, Oct 28 2013 5:56 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM

Entha Andanga Unnave movie stills

ఓ అపార్ట్ మెంట్ లో చిగురించిన ప్రేమ నేపథ్యంలో ఎంత అందంగా ఉన్నావే చిత్రం రూపొందించారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ఐ మహేంద్ర. యోగీశ్వర శర్మ సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అదనపు ఆకర్షణ. వినోదంతోపాటు భావోద్వేగాలు, చిలిపి సంఘటనలతో ఈ చిత్రం సరదాగా సాగిపోతుంది అని చిత్ర నిర్మాతలు తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement