యూఎస్లో భారీ మంచు తుపాన్ | Historic snow storm sweeps over north-east America | Sakshi
Sakshi News home page

యూఎస్లో భారీ మంచు తుపాన్

Published Sat, Dec 7 2013 12:48 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

Historic snow storm sweeps over north-east America

వాషింగ్టన్: : యూఎస్లో శుక్రవారం సంభవించిన మంచు తుపాన్ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. తుపాన్తో ఇళ్లు, రోడ్లు అన్ని మంచుతో భారీ ఎత్తున కప్పపడ్డాయి.  యూఎస్లోని ఆస్టిన్, టెక్సాస్, ఓహియో వ్యాలీ, లూసియానా, అర్కన్సాస్, కనెక్టికట్ తదితర ప్రాంతాల్లోని నివాసాలు, రహదారులపై భారీ ఎత్తున మంచుతో కప్పబడిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 19 వందల విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement