చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన ‘ఫైనల్’ వన్డేలో భారత్ 57 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘనవిజయం సాధించింది.
చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన ‘ఫైనల్’ వన్డేలో భారత్ 57 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘనవిజయం సాధించింది. అంతకముందు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసిన భారత్ ఆసీస్‌కు 384 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది.