రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గురువారం నాగులచవితిని కుటుంబ సమేతంగా మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గురువారం నాగులచవితిని కుటుంబ సమేతంగా మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రధానంగా గ్రామాల్లో నాగేంద్రుడి పుట్టల్లో పాలుపోసిన భక్తులు కోడిగుడ్లను కూడా వదిలి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు.