మంచు మనోజ్ హీరోగా పవన్ వడెయార్ దర్శకత్వంలో పోటుగాడు చిత్రం రూపొందుతోంది.
యంగ్ హీరో మంచు మనోజ్ మరోసారి గొంతు సవరించుకున్నారు. పోటుగాడు చిత్రంలో ‘ప్యార్ మే’పడిపోయామే’ అంటూ ఓ గీతాన్ని ఆలపించారు.
గతంలో ‘కృష్ణార్జున’ చిత్రంలో ఓ పాట పడిన సంగతి తెలిసిందే.