‘రామయ్యా వస్తావయ్యా’ మూవీ స్టిల్స్ | Ramayya Vasthavayya Movie Stills | Sakshi
Sakshi News home page

‘రామయ్యా వస్తావయ్యా’ మూవీ స్టిల్స్

Published Sun, Sep 22 2013 10:52 PM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM

Ramayya Vasthavayya Movie Stills

ఎన్టీఆర్. హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్, సమంత, శ్రుతిహాసన్ కాంబినేషన్‌లో ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’. తమన్ పాటలు స్వరపరిచారు. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం పాటల సీడీని వీవీ వినాయక్ ఆవిష్కరించి, రాజమౌళికి ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement