అర్జున్ టెండూల్కర్తో సచిన్ టెండూల్కర్ | Sachin Tendulkar spends time with his son Arjun before Mumbai test match | Sakshi
Sakshi News home page

అర్జున్ టెండూల్కర్తో సచిన్ టెండూల్కర్

Published Wed, Nov 13 2013 1:28 PM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

Sachin Tendulkar spends time with his son Arjun before Mumbai test match

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సచిన్ చరిత్రాత్మక 200వ టెస్టు కోసం ఎదురు చూస్తున్నారు. గురువారం నుంచి  ముంబై వాంఖడే స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్టుజరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం ముంబైకర్ క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నాడు. ముంబై టెస్టు మ్యాచ్కు ముందు సచిన్ తన తనయుడు అర్జున్తో కలసి ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. అన్నట్టు అర్జున్  పాఠశాల స్థాయిలో వివిధ టోర్నీల్లో పాల్గొంటున్నాడు. అభిమానుల కోసం అర్జున్, టీమిండియా కెప్టెన్ ధోనీ, కోచ్ ఫ్లెచర్లతో కూడిన సచిన్ ఫొటోలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement