సాహితీ రెడ్డి కూచిపూడి ప్రదర్శన | Sahiti Reddy Kuchipudi performance | Sakshi
Sakshi News home page

సాహితీ రెడ్డి కూచిపూడి ప్రదర్శన

Published Mon, Sep 2 2013 4:04 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM

Sahiti Reddy Kuchipudi performance

కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మనవరాలు, డాక్టర్ ఎస్.ఆనంద్‌రెడ్డి, అరుణారెడ్డిల కుమార్తె సాహితీరెడ్డి కూచిపూడి రంగప్రవేశం అట్టహాసంగా జరిగింది. రవీంద్రభారతిలో ఆదివారం ప్రదర్శించిన ఈ నాట్య విన్యాసం అద్వితీయంగా సాగింది. పద్మభూషణ్ పురస్కార గ్రహీత రాజా, రాధారెడ్డి కొరియోగ్రఫీ చేశారు. జైపాల్‌రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎం సురేష్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, మంత్రి జానారెడ్డి  హాజరై సాహితిపై అభినందనల జల్లు కురిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement