తెలంగాణ నోట్ ను కేంద్రం అమోదించిన అనంతరం సమైక్యాంధ్ర జిల్లాలో సమైక్యహోరు పోటెత్తింది. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యవాదులు కృష్ణ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలో కదం తొక్కారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే తీవ్ర పరిణామాలుంటాయన హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ నోట్, telangana note, సమైక్యాంధ్ర, samaikyandhra, సీమాంధ్ర, seemandhra