శేఖర్ చంద్ర మ్యారేజ్ రిసెప్షన్ ఫోటోలు | Shekar Chandra Marriage Reception Photos | Sakshi
Sakshi News home page

శేఖర్ చంద్ర మ్యారేజ్ రిసెప్షన్ ఫోటోలు

Published Tue, Dec 3 2013 4:10 PM | Last Updated on Thu, Jul 11 2019 9:16 PM

Shekar Chandra Marriage Reception Photos

టాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర వివాహం మాధురితో ఇటీవల జరిగింది. వారి వివాహాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. 

శేఖర్ చంద్ర దంపతులతో ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు

నూతన దంపతులకు ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు ఆశీస్సులు

శేఖర్ చంద్ర దంపతులతో సినీ గేయ రచయిత భాస్కరభట్ల

రిసెప్షన్ కు హాజరైన వారిలో హీరో నిఖిల్, నిర్మాత స్రవంతి రవికిషోర్, దర్శకుడు వంశీ, యువ సినీ గాయకులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement