సినీనటుడు బాలకృష్ణ రెండవ కూతురు తేజస్విని వివాహానికి భారీ ఎత్తున వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. హైటెక్స్ ప్రాంగణమంతా రాజకీయ నేతలు, సినీ తారలతో కళకళలాడింది.
Published Wed, Aug 21 2013 6:31 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM