తిరుమల శ్రీవారి ఆలయం ముందు గురువారం రాత్రి సినీ సందడి నెలకొంది. శ్రీవారి దర్శనార్థం ప్రముఖ సినీనటి శ్రీదేవి భర్త బోనీకపూర్, మరిది అనిల్‌క పూర్‌తో కలసి తిరుమల వచ్చారు. ఆలయం వెలుపలకు వచ్చిన శ్రీదేవి, బోనీకపూర్, అనిల్‌కపూర్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
తిరుమలలో తారల సందడి
Published Fri, Dec 6 2013 5:58 AM | Last Updated on Tue, Aug 28 2018 5:48 PM
Advertisement
Advertisement