వర్ణ సినిమా ఆడియో | varna movie audio | Sakshi
Sakshi News home page

వర్ణ సినిమా ఆడియో

Published Mon, Oct 28 2013 5:14 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM

varna movie audio

ఆర్య, అనుష్క హీరోయిన్లుగా నటించిన ఇండియన్ రొమాంటిక్ ఫాంటసీ చిత్రం 'వర్ణ'కు  దర్శకుడు సెల్వ రాఘవన్. తమిళంలో ఇరందమ్ ఉల్గమ్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. వర్ణ చిత్ర ఆడియోను హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో 27 తేది ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు హాజరయ్యారు.

ఈ చిత్రాన్ని 70 కోట్ల భారీ వ్యయంతో పీవీపీ సినిమా పతాకంపై పరం వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో ముందెన్నడూ లేని విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం తెరక్కెతోందని సమాచారం. 

పలు విజయవంతమైన హాలీవుడ్ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన కేత్ డెలివిన్ సంస్థ ఈ చిత్రానికి పనిచేస్తుండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement