వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డిని చంచల్గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించే సందర్భంలో జైలు నుంచి ఆస్పత్రి వరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులను సైతం పోలీసులు నెట్టేశారు.