విజయమ్మ,భారతికి అనుమతి నిరాకరణ | YS Vijayamma, Bharati were rejected to enter osmania Hospital | Sakshi
Sakshi News home page

విజయమ్మ,భారతికి అనుమతి నిరాకరణ

Published Fri, Aug 30 2013 10:32 PM | Last Updated on Wed, Jul 25 2018 5:54 PM

YS Vijayamma, Bharati were rejected to enter osmania Hospital

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించినా, ఆయనను చూసేందుకు తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతిలకు అనుమతి లభించలేదు. అనుమతి లేనిదే తాము ఏమీ చేయలేమని, గేటు బయటే పోలీసులు కొంతసేపు అడ్డుకున్నారు.కోర్టు అనుమతి లేకుండా ఆస్పత్రిలోకి ఎవరినీ పంపే అవకాశం లేదని వారికి పోలీసులు స్పష్టం చేశారు. చంచల్ గూడ జైలు అధికారుల అనుమతి లేనిదే కుటుంబ సభ్యులను ఆస్పత్రిలోనికి పంపలేమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement