శాసనసభను తక్షణమే సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలంటూ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు.అనంతరం వినతి పత్రం సమర్పించారు.
అసెంబ్లీని సమావేశ పరచటం కుదరదని చెప్పటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు చేతబట్టి సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు
ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను ...పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
సీఎం ఛాంబర్ ఎదుట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ఆందోళన
Published Fri, Oct 18 2013 10:11 PM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement