సమైక్యాంధ్ర నినాదాలతో బుధవారం సీమాంధ్ర జిల్లాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులు హోరెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళనలతో రహదారులన్నీ స్తంభించాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో రోడ్డు రవాణా దాదాపు స్తంభించిపోయింది.బుధవారం కర్నూలు శివారులో తుంగభద్ర నదిపై హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు
వైఎస్సార్ సీపీ నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధించిన దృశ్యం
వైఎస్సార్ సీపీనాయకుడు శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు
టాక్టర్లతో జాతీయ రహదారిని దిగ్బంధించిన దృశ్యం
తూ. గో. జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిని దిగ్బంధించిన దృశ్యం
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం.. ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం కళాశాల వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం కళాశాల వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
చిత్తూరు సమీపంలో చెన్నై రహదారిపై ఆగిపోయిన వాహనాల
అనంతపురంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద విద్యార్థుల మానవహారం
ఎమ్మెల్యే గురునాథరెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు
వైఎస్సార్ సీపీ నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధించిన దృశ్యం
విశాఖనగరంలోని హనుమంతునివాక వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
వైఎస్సార్ సీపీ నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధించిన దృశ్యం
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని నినదిస్తూ సమైక్యవాదులు విభిన్నరూపాల్లో ప్రదర్శనలు చేపట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం కళాశాల వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు
పిఠాపురంలో 216 జాతీయరహదారిపై గోడకట్టి బెఠాయించిన పెండెం, రావూరి తదితరులు
మంగమూరురోడ్డు జంక్షన్‌వద్ద జాతీయరహదారిపైరాస్తారోకోచేస్తున్న మహిళానాయకులు,కార్యకర్తలు
వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు
ప.గో.జిల్లా దేవరపల్లిలో రోడ్లపై కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం.. ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు