సీమాంధ్రలో ప్రధాన రహదారులను వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్బంధం చేసారు. ఈ సందర్భంగా వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు.
రాష్ట్ర్యవాప్తంగా పలు జిల్లాల్లో ప్రధాన రహదారులను వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బుధవారం దిగ్భందం చేసారు. ఈసందర్భంగా వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహనరెడ్డి చిత్తశుద్ధతో పోరాడుతున్నారన్నారు.