ధర్నాచౌక్‌పై నిషేధం ఎత్తేయాలి: చాడ | Ban should be reduce on dharna chouk | Sakshi
Sakshi News home page

ధర్నాచౌక్‌పై నిషేధం ఎత్తేయాలి: చాడ

Published Sat, Aug 4 2018 12:35 AM | Last Updated on Mon, Jul 29 2019 7:38 PM

Ban should be reduce on dharna chouk - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌పై నిషే ధాన్ని ఎత్తేయాలని ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది. శుక్రవారం మగ్దూమ్‌భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ధర్నాచౌక్‌పై నిషేధాన్ని  ఎత్తివేయాలని కోరు  తూ ఈ నెల 11న సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్, సీఎం, సీఎస్‌లకు వినతిపత్రాలను ఇస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement