ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది: చాడ | Chada Venkatar Reddy wrote the 10th public letter to KCR. | Sakshi
Sakshi News home page

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది: చాడ

Published Sat, Oct 21 2017 5:35 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

Chada Venkatar Reddy wrote the 10th public letter to KCR. - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘అక్టోబర్‌ 2009లో నీటి ఉధృతికి అలంపూర్‌లోని పాకలివీధిలో దాదాపు 800 ఇళ్లు కూలిపోయి కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ విషయంలో అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది, 2015లో ముఖ్యమంత్రి హోదాలో మీరు అలంపూర్‌కు వచ్చినప్పుడు అక్కడి నిర్వాసితులు మీకు విజ్ఞాపన పత్రం ఇచ్చి మూడేళ్లు దాటినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది’’అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం కేసీఆర్‌కు 10వ బహిరంగ లేఖ రాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement