
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి 7 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తొలిసారి మీడియా ముందుకు వస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇవాళ సాయంత్రం చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment