హైదరాబాద్: సామాజిక వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుం దని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. బుధవారం ఇక్కడ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసమే మాజీ మంత్రి దానం నాగేందర్‌ను పార్టీలోకి తీసుకున్నామని సీఎం కేసీఆర్ అన డం హాస్యాస్పదం గా ఉందన్నా రు. టీఆర్‌ఎస్‌లో ఉన్న ఉద్యమకారులు తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాలన్నారు. పార్టీలో చేరిన పలు వురికి సుధాకర్ సభ్యత్వమిచ్చి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment